అభద్రతలో ముస్లిం మైనార్టీలు

0
17

కర్నూలు ప్రతినిధి:
”నరేంద్రమోడీ ప్రభుత్వం మైనార్టీల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బిజెపి పాలనలో దేశంలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అభద్రత నెలకొనగా కాంగ్రెస్‌ ఉదాసీనంగా వుంది. ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసిన రాజేంద్రసచార్‌ కమిటీ, రంగనాథ్‌మిశ్రా కమిషన్ల సిఫార్సులను కేంద్రంలోని కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మైనార్టీలపై మతోన్మాదుల దాడులను రాష్ట్రంలోని టిడిపి, వైసిపి నేతలు ప్రశ్నించే స్థితిలో లేరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here