అమరావతి బాండ్ల లిస్టింగ్‌

0
12

అమరావతి బ్యూరో:
అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. బొంబాయి స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో అమరావతి బాండ్ల లిస్టంగ్‌ను సోమవారం ఆయన ప్రారంభిం చారు. అనంతరం బిఎస్‌ఈ ఇంటర్నే షనల్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ఆయన మాట్లాడారు. రతన్‌ టాటా, ముఖేష్‌ అంబానీ, బాలకృష్ణ గొయోంకా, రహేజా గ్రూపు నాయకులు నీలు చంద్ర, కుమార మంగళం బిర్లా, నాదిర్‌ గోద్రెజ్‌, మంగళ్‌ ప్రభాత్‌ లోథా, సుభాష్‌ చంద్ర, వెంకట్‌ సుబ్రహ్మణ్యన్‌, హాల్డియా పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన పూర్ణేన్దు చటర్జీ తదితరులతో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here