ఇవిఎంలు వద్దు

0
35

న్యూఢిల్లీ బ్యూరో:
దేశ వ్మాప్తంగా త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఇవిఎం)ల వినియోగంపై పలు రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపాయి. ‘ ఇవిఎంలపై నమ్మకంలేదు. వాటిని వాడటం ఆపేయ్యండి. బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఎన్నికలు జరపండి’ అని ఆ పార్టీల ప్రతినిధులు ఎలక్షన్‌ కమిషన్‌ను డిమాండ్‌ చేశారు ఎన్నికల ప్రక్రియలో చేపట్టాల్సిన సంస్కరణలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్‌ సోమవారం సమావేశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here