కోస్తా తీరం, మంచి ఓడ రేవులు ఏపికి సొంతం: చ‌ంద్ర‌బాబు

0
43

అమ‌రావ‌తి: సోమ‌వారం దావోస్‌లో సీఎం చంద్ర‌బాబు తొలుత స్టాడ్లర్ మేనేజ్మెంట్ ఏజీ సంస్థ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశం ప్రారంభ‌మైన నేప‌ధ్యంలో స్టాడ్ల‌ర్ ప్ర‌తినిధి పీటర్ వారి సంస్ధ‌ల గురించి చెప్పిన ప‌ద్ద‌తి,ప్ర‌ణాళిక‌లు,పెట్టుబ‌డుల వ‌ల్ల 3 వేల ఉద్యొగ అవ‌కాశాల రూప‌క‌ల్ప‌న ఉంటుంద‌ని వివ‌రించారు.అనంత‌రం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ..ఏపీలో రెండు మెట్రో లైన్లు అభివృద్ధి చేస్తూ, స్పీడ్ ట్రైన్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని తెల్పారు.అంతేకాకుండా సుదీర్ఘ కోస్తా తీరం, మంచి ఓడ రేవులు ఆంధ్ర ప్రదేశ్ సొంతమని చంద్ర‌బాబు పేర్కొన్నారు.ఏపీలో వ్యాపార అవకాశాలు, వనరుల లభ్యత గురించి ముఖ్యమంత్రి చందబ్రాబు వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here