క్షమించండి…!

0
34

నాక్‌ (ఐర్లండ్‌)/డబ్లిన్‌/బోస్టన్‌: కేథలిక్‌ మత బోధకులు చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై వాటికన్‌ అధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఈ దైవద్రోహాన్ని జరిగిన ఈ ‘ద్రోహాన్ని’ క్షమించాలని ఆయన ప్రపంచ దేశాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఐర్లండ్‌ను సందర్శించిన తొలి మతాచార్యుడైన పోప్‌ ఫ్రాన్సిస్‌ లైంగిక దాడుల బాధితులను కలిసి పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here