శాన్ప్రాన్సిస్కో : యాపిల్ ఫోన్ సెప్టెంబర్ 12న ఆవిష్కరించనున్న మూడు కొత్త ఫోన్లలో డ్యుయల్ సిమ్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ యాపిల్ ఫోన్లన్నీ సింగిల్ సిమ్‌తోనే పనిచేసేవి. ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీ తట్టుకునేందుకు యాపిల్ కూడా ఒక మోడల్‌ను డ్యుయల్ సిమ్‌తో విడు దల చేయనుందని మీడియా రిపోర్టులు వస్తోన్నాయి.