నానో టాటాకు గని! దేశానికి శని?

0
24

టాటా నానో కారు ప్రాజెక్టుకు పశ్చిమ బెంగాల్‌ సింగూర్‌ లో భూకేటాయింపును మమత వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్‌ నుండి దాన్ని గుజరాత్‌ తేవడానికి మోడీ టాటాకు భారీ రాయితీలిచ్చారు. వీరిద్దరి లక్ష్యం వామపక్ష ప్రభుత్వ పతనమే. గుజరాత్‌ ప్రజల సొమ్ముతో టాటా నానోతో పాటు ఇతర పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందారు. నానోకు టాటా చెప్పారు. ఇది టాటాకు ధన గని! దేశానికి భారీ శని!! ఇదీ మోదీ ప్రగతి పని!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here