నాలుగేళ్ల అధర్మ పాలన

0
21

అమరావతి బ్యూరో:
నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను రోడ్డు పాల్జేస్తున్నారని, ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కుని రైతులను, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్సుయాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here