నీరజ్‌ త్రో బంగారం

0
21

జకార్తా : ఆసియా గేమ్స్‌లో 9వ రోజున భారత్‌ సత్త చాటింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణంతో పాటు మొత్తంగా ఐదు పతకాలు సాధించింది. బ్మాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ కాంస్యం సాధించగా, అథ్లెటిక్స్‌లో మిగిలిన నాలుగు పతకాలను భారత్‌ సాధించింది. మరో వైపు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పివి సింధూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు నెలకొల్పింది. హాకీ విభాగంలో మహిళా జట్టు తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గ్రూప్‌ దశలో ఆగ్రస్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here