బస్సు లోయలో పడి ఇద్దరు మృతి, 21 మందికి గాయాలు

0
40

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో పావ్‌కీ దేవి వద్ద ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here