బాబు కార్మిక ద్రోహి: ఆర్ కే.రోజా

0
43

తిరుప‌తిః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మీక ద్రొహి అని నగరి mla, హీరోయిన్ ఆర్ కె.రోజా విమర్శించారు. తిరుపతిలోని రీజనల్ వర్క్ షాప్ తరలింపును ఆపాలంటూ 28 రోజులుగా ఆర్ టిసి కార్మక సంఘాలు, అఖిలపక్షం ఆద్వర్యంలో కార్మికులు నిరాహరదీక్ష చేస్తున్న విషయం విధితమే. అందులో బాగంగా మంగళవారం దీక్షను సందర్శింవిన ఆమె మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్డుకు అవసరమైన వర్క్ షాప్ ను తరలించానుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ వారికి అప్పగించాలని బాబు కంఖణం కట్టుకున్నారని విమర్శించారు. వర్క్ షాప్ తరలింపును ఆపకపోతే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కార్మికులకు వైఎస్ ఆర్ సి అండగా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో apsrtc swf నాయకులు gbs మణ్యం, హరి, లక్ష్మీ, సుబ్రమణ్యం, నాయకులు ఆవుల ప్రభాకర్ యాదవ్, ఎంవిఎస్ మణి, ఎస్ కే బాబు, రాజేంద్ర, చిన్నం పెంచులయ్య, సాకం ప్రభాకర్, కార్మికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here