భారత మహిళలకు ఆర్చరీలో రజతం

0
47

జకర్తా: భారత్‌కు మరో సిల్వర్ మెడల్ దక్కింది. ఆసియా క్రీడల్లో.. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో ఈ పతకం ఖాయమైంది. దక్షిణ కొరియా చేతిలో భారత్ 228-231 స్కోర్‌తో ఓటమి పాలైంది. ఇండియన్ టీమ్‌లో ముస్కన్ కిరార్, మధుమితా, జ్యోతి సురేఖలు ఉన్నారు. గోల్డ్ మెడల్ కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. మొదటి సెట్‌లో భారత్ దూకుడుగా ఆడింది. తొలి సెట్‌ను భారత్ 59-57 స్కోర్‌తో చేజిక్కించుకున్నది. ఆ తర్వాత రెండవ సెట్‌లో 56-58 స్కోర్‌తో ఓడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here