వాలీబాల్‌ విజేత జామి

0
18

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 29న స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన వాలీబాల్‌ లీగ్‌ పోటీల్లో జామి విజేతగా నిలవగా, ద్వితీయ స్థానాన్ని విజయనగరం జట్టు సాధించింది. జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న జట్లు మధ్య నిర్వహించిన పోటీల్లో జామి విన్నర్‌గాను, విజయనగరం రన్నర్‌గా నిలిచిందని వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి భగవాన్‌దాసు తెలిపారు. ఉత్సాహంగా సాగిన టోర్నమెంట్‌లో విజతేలకు జాతీయ క్రీడా దినోత్సవం రోజున 29న బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌కోచ్‌ నాయుడు, కృష్ణంరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here