విద్యుత్ ఉద్యమంలో అమరుల‌కు నివాళులు

0
22

విద్యుత్ ఉద్యమంలో అమరులైనా బాలస్వామి రామకృష్ణ వైష్ణవర్ధన్రెడ్డిలకు సిపిఐ, సిపిఎం ఆద్యర్యము ఈ రోజు జ్యోతిరావు పూలే విజ్ఞానకేంద్రంలో నివాళులు అర్పించారు. వారిఆశయాలకోసం పోరాటాలు చేద్దాం అని ప్రతినబూనారు 2000 సవత్సరంలో అనడు ఉన్న తెలుగుదేశం పార్టీ జరిపిన కాల్పుల్లో మరణించారు ఈ కార్యక్రమంలో చౌటపల్లి రవి సిపియం పట్టణ కార్యదర్శి . సిపిఐ నాయకులూ లింగం ఫిలిప్ . సిపియం పట్టణ కమిటీసభ్యులు కొడాలి శర్మ టి చంద్రపాల్ . సీహెచ్ జయరావు . కె సుజాత సాల్మంరాజు జ్యోతి . పవన్ . నాగభూషణం . నారాయణ . యువకిశోర్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here