‘సిల్లీ ఫెలోస్‌’ అనిపించారు

0
39

అల్లరి నరేష్‌, సునీల్‌ అంతకుముందు కామెడీ హీరోలుగా మంచి విజయాలు అందుకున్నారు. కానీ గత కొద్దికాలంగా వీరిద్దరూ సక్సెస్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భీమనేని శ్రీనివాసరావుదీ అదే పరిస్థితి. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి మిరాకిల్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే తమిళంలో సక్సెస్‌ అయిన ‘వేలైను వందుట్ట వేలైకారన్‌’ చిత్రాన్ని ఎంచుకున్నారు. ఆ చిత్రాన్ని మన నేటివిటీకి దగ్గరగా మార్చి తీశామని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రం నరేశ్‌, సునీల్‌ హీరోలుగా కాకుండా హాస్యనటులుగానే చేశారనాలి. సినిమా చూస్తున్నంత సేపూ టైటిల్‌ తగ్గట్టే ‘సిల్లీ ఫెలోస్‌’ అనిపిస్తారు. అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్లా, నందిని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, ఝాన్సీ తదితరులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here