Sidebar


Welcome to Vizag Express
సంక్రాంతి సంబరాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

09-01-2025 22:16:35

సంక్రాంతి సంబరాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

 రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 9 

 రణస్థలం మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం జరిగాయి ఈ సంబరాల్లో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు హాజరయ్యారు పల్లెల్లో సంక్రాంతి శోభ తెచ్చే పార్వదినమని మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పెద్ద  పండగని పేర్కొన్నారు పలు వేషదారులతో అలరించిన  విద్యార్థులందరికీ ఆద్యపక సిబ్బందికి మేనేజ్మెంట్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు