Sidebar


Welcome to Vizag Express
బాపట్ల జిల్లాకి కేంద్ర బృందం

09-01-2025 22:25:57

బాపట్ల జిల్లాకి కేంద్ర బృందం 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 9 :
" ఒక జిల్లా ఒక ఉత్పత్తి " పరిశీలనపై కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్, డాక్టర్.దివ్య లు గురువారం బాపట్ల జిల్లాకు వచ్చారు.జిల్లా కలెక్టర్ జే.వెంకట మురళి వీరికి పుష్ప గుచ్చం అందజేశారు.