పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
జిల్లా కలెక్టర్ జే.వెంకట మురళి
బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 9 :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే.వెంకట మురళి అన్నారు. బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో గురువారం జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్ డీ ఓ గ్లోరియా, తహసీల్దార్ ఎస్.కే.సలీమా,అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు