అభివృద్ధి పధకాలకు శంకుస్థాపన లు, ప్రారంభహోత్సవము లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10:
కొమరాడ మండలం లోని చోళ్ళ పదం గ్రామం లోశుక్రవారం పల్లెపండుగ కార్యక్రమం లో భాగంగా చోళ్ళపదం, గుమడ, దేవుకోన, పాలెం గ్రామంలో సుమారు 400మీటర్లును 15లక్షలు రూపాయలు తోనిర్మించిన సీసీ రహదారులును ప్రారంభించారు.కొమరాడ మండలం పూ డేసు లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు తో నిర్మించిన 16 గోశాలలు (సుమారు 20లక్షలు రూపాయలు తో )ప్రారంభించారు. పూడే సు పంచాయతీ లంజ నుండి గూనకల్లు వరకు సుమారు 2కి. మీ బి టి రహదారి 1.కోటి 80లక్షలు తో ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో గౌ"శాసన సభ్యురాలు జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ, అభివృద్ధికి బాటలు వేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్,మండల కన్వీనర్ శేఖర్ పాత్రుడు, జనసేన ఇంచార్జ్ మల్లేష్, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ సుదర్శన్ రావు, నంగి రెడ్డి మధుసూదనరావు, పొట్నూరు వెంకట నాయుడు , దేవకో టి వెంకట నాయుడు, జనసేన కన్వీనర్ శ్రీకర్, జనసేన నాయకులు అనంత్, గౌరి శంకర, ఉపేంద్ర, టీడీపీ నాయకులు క్రిష్ణబాబు, బిడ్డీక తమ్మయ్య, వప్పంగి రాఘవేంద్ర, హిమరక బలరాం, బొంగు భాను, బత్తిలశ్రీను, మరిశెర్ల సత్యనారాయణ, అధికారి వేణు, పలువురు కూటమి నాయకులు, ఎంపీడీఓ,శ్రీ మల్లికార్జున రావు , ఉపాధి హామీ, వెలుగు, పంచాయతీ రాజ్, శాఖ అధికారులు కార్యక్రమం లో పాల్గొన్నారు.కాలకు శంకుస్థాపన లు, ప్రారంభహోత్సవము లు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గారు
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10:
కొమరాడ మండలం లోని చోళ్ళ పదం గ్రామం లోశుక్రవారం పల్లెపండుగ కార్యక్రమం లో భాగంగా చోళ్ళపదం, గుమడ, దేవుకోన, పాలెం గ్రామంలో సుమారు 400మీటర్లును 15లక్షలు రూపాయలు తోనిర్మించిన సీసీ రహదారులును ప్రారంభించారు.కొమరాడ మండలం పుడేసు లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధులు తో నిర్మించిన 16 గోశాలలు (సుమారు 20లక్షలు రూపాయలు తో )ప్రారంభించారు. పూడే సు పంచాయతీ లంజ నుండి గూనకల్లు వరకు సుమారు 2కి. మీ బి టి రహదారి 1.కోటి 80లక్షలు తో ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో గౌ"శాసన సభ్యురాలు జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ, అభివృద్ధికి బాటలు వేస్తున్నా రన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్,మండల కన్వీనర్ శేఖర్ పాత్రుడు, జనసేన ఇంచార్జ్ మల్లేష్, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ సుదర్శన్ రావు, నంగి రెడ్డి మధుసూదనరావు, పొట్నూరు వెంకట నాయుడు , దేవకో టి వెంకట నాయుడు, జనసేన కన్వీనర్ శ్రీకర్, జనసేన నాయకులు అనంత్, గౌరి శంకర, ఉపేంద్ర, టీడీపీ నాయకులు క్రిష్ణబాబు, బిడ్డీక తమ్మయ్య, వప్పంగి రాఘవేంద్ర, హిమరక బలరాం, బొంగు భాను, బత్తిలశ్రీను, మరిశెర్ల సత్యనారాయణ, అధికారి వేణు, పలువురు కూటమి నాయకులు, ఎంపీడీఓ,శ్రీ మల్లికార్జున రావు , ఉపాధి హామీ, వెలుగు, పంచాయతీ రాజ్, శాఖ అధికారులు కార్యక్రమం లో పాల్గొన్నారు.