Sidebar


Welcome to Vizag Express
మినీ గోకులం షెడ్ ను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

10-01-2025 21:54:29

మినీ గోకులం షెడ్ ను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈ ఆర్.

 రణస్థలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటి పాలెం లో గోకులం షెడ్ ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో డి ఆర్ . కె. రాజ్‌గోపాల్ , జాయింట్ డైరెక్టర్ పశుసంవర్ధక శ్రీకాకుళం మరియు అసిస్టెంట్ డైరెక్టర్ ఏ వి హెచ్. దుర్గారావు ఏ పి ఎం  డిఆర్  రాంకుమార్, మాజీ సర్పంచ్ జగన్నాధం, సీనియర్ నాయకులు లంక  నారాయణరావు, మాజీ హాస్పిటల్ చైర్మన్ సురేష్ ఏ పీ ఓ శ్రీనివాస్ నాయుడు  అధికారులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.