Sidebar


Welcome to Vizag Express
అమ్మ రామకృష్ణ" మా ఊరోడే!

10-01-2025 21:59:34

అమ్మ రామకృష్ణ" మా ఊరోడే!


సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 10:

 పలాస మండలం మాకన్నపురం గ్రామానికి చెందిన సీనియర్ సినీ నటులు అమ్మ రామకృష్ణ ,దర్శకత్వంలో ,జానపద బ్రహ్మ డాక్టర్ కుమార్ నాయక్ నిర్మాతగా మా ఊరోడే సినిమా చిత్రీకరణ జరుగుతుంది. జిల్లాలోని మెలియాపుట్టి సరిహద్దు గ్రామాల్లో ఓటీటి చలనచిత్రం షూటింగ్ ప్రారంభమైందని దర్శకులు తెలిపారు .ఎస్ చిరంజీవి సమర్పణలలో ప్రముఖ జానపద నృత్య కళాకారులు పత్తి తాతారావు, చేతు మీదగా క్లాప్ కొట్టారు .డైరెక్టర్ యశోద, అసిస్టెంట్ డైరెక్టర్లు మోహన్ , బాలనటుడు నిహాల్ రెడ్డి విష్ణుమూర్తి కనకమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు