Sidebar


Welcome to Vizag Express
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

10-01-2025 22:20:40

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన
ఎమ్మెల్యే గణబాబు

ఎన్ఏడి -వైజాగ్ ఎక్స్ప్రెస్ జనవరి 10: జీవీఎంసీ 90 వ వార్డు కాకాని నగర్ లో నివాసం ఉంటున్న ఎం. సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతనికి టిడిపి ప్రభుత్వం తరఫున విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వ విప్ శుక్రవారం స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆయన చేతుల మీదుగా సత్యనారాయణకు రెండు లక్షల 48 వేల 757/ రూపాయలు చెక్కును వాళ్లకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న 90 వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.