Sidebar


Welcome to Vizag Express
కోడి పందాలు శివరాలపై దాడి కి వైసీపీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య

10-01-2025 22:22:14

కోడి పందాలు శివరాలపై దాడి కి  వైసీపీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య 

 అనంతపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ జనవరి 10

 ఆనందపురం మండలంలో రామవరం గ్రామపంచాయతీలో కోడిపందాలు ఆడుతున్న పొట్టుపడ్డ చింతలపూడి రామయ్య మాజీ ఎమ్మెల్యే టాస్క్ ఫోర్స్  పోలీసులు దాడిపట్టుభడ్డ.

ఆనందపురం మండలం రామవరం గ్రామం లో నిర్మాణష్య ప్రాంతంలో కోడిపందాలు ఆడుతున్న  శిబిరంపై శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్,ఆనందపురం పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.

విలేకరి సమావేశంలో ఎసిపి అప్పలరాజు మాట్లాడుతూ... ఈ  దాడిలో గాజువాక మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నాయకులు చింతలపూడి.వెంకటరామయ్య పట్టు పడ్డారని తెలిపారు. 

ఈయనతో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
వీరి వద్ద నుండి సుమారు రెండు లక్షలు నగదు, 8 పందెం కోళ్ళుతో పాటు 29 మంది వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.పక్కా సమాచారం అందిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ సీఐ.భాస్కర్,ఆనందపురం సీఐ.సిహెచ్.వాసు నాయుడు సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారని వివరించారు.
వీరుపై కేసు నమోదు చేhసి దర్యాప్తు చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు ఎవ్వరు పాల్పడిన సరే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆనందపురం ఎస్ఐ సంతోష్, ఏఎస్ఐ పైడిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య ఈ కోడిపందాల్లో లో ఉన్నట్లు తెలిసి కూటమి నాయకులు  సమాచారం తెలిసిన  టాస్క్ ఫోర్స్ అధికారికి సమాచారం అందించారని  అక్కడ ఉన్న ప్రజలు వాబోతున్నారు.