Sidebar


Welcome to Vizag Express
పట్టణ సీఐ ను మర్యాదపూర్వకం గా కలిసిన బీఎస్పి నాయకులు

15-01-2025 15:59:15

పట్టణ సీఐ ను మర్యాదపూర్వకం గా కలిసిన బీఎస్పి నాయకులు 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 15 :
బాపట్ల పట్టణ నూతన సీఐ గా నియమితులైన ఆర్.రాంబాబు ను బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, నియోజకవర్గం ఇంచార్జి గుదే రాజారావు,సీనియర్ నాయకులు గడ్డం ఏలియా,పాలపర్తి శాంతమ్మ,మెండాలా ఝాన్సీ,ఏపూరి జోషఫ్,కె. జాన్ వేస్లీ, తమలపాకులు భాస్కర్ రావు లు మర్యాదపూర్వకంగా కలిశారు.