కానుము పండుగ వేడుకలో పాల్గొన్న జనసేన మండల అధ్యక్షుడు. నెల్లిమర్ల :వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 15
నెల్లిమర్ల మండలం మొయిదా నారాయణ పట్నం గ్రామంలో కానుము పండ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న జనసేన మండల అధ్యక్షుడు పతివాడ అచ్చు నాయుడు. అచ్చం నాయుడు మాట్లాడుతూ స్వార్థం లేకుండా రైతన్నల సేద్యంలో సాయపడే మూగజీవులను దైవంగా భావించి పూజించే రోజు కనుమ.
గతించిన పెద్దల ఆశీస్సులు కోరుతూ వారికి ప్రత్యేక ప్రసాదాలు సమర్పించుకునే రోజు కనుమ.
ఈ పర్వదినాన మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని, భోగ భాగ్యాలు సిద్ధించాలని కాంక్షిస్తూ ప్రజలందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు.నెల్లిమర్ల నియోజకవర్గం లో ఉన్న ప్రజలందరికీఈ కానుము పండుగ మీ కుటుంబానికి శుభాలను మరియు భోగభాగ్యాలను కలిగించి, మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
కానుము పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. .