ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు
15-01-2025 21:45:57
ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు
సోంపేట ,వైజాగ్ ఎక్స్ ,ప్రెస్ జనవరి 15,
ప్రభుత్వ విప్,ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ కు సంక్రాంతి సంధర్భంగా కూటమి నేతలు ,కార్యకర్తలు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో.మాజీ ఎంపిపి దక్కాత ఢిల్లీ రావు, కామేశ్వరరావు, లోపింటి పద్మనాభం, గిన్నీ బాలరాజు, వలపల నరహరి,లు తో పాటు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన అనేక మంది కార్యకర్తలు ,అభిమానులు ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.