Sidebar

Welcome to Vizag Express
కిడ్నీ వ్యాధి బాధితునికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

15-01-2025 21:48:32

కిడ్నీ వ్యాధి బాధితునికి పూర్వ విద్యార్థులు ఆర్థిక  సహాయం 

 సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్, జనవరి 15, ): 

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తోటి విద్యార్థికి  పూర్వవిద్యార్దులు  ఆర్ధిక సహాయం అందించారు.
పలాస మండలం బోడ్డపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లలో 1998 పదోతరగతి  విద్యార్థి లండ వాసు గత కొన్నేళ్లుగా  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తోటివిద్యార్దులందరు కలిసి రూ , 30,000 బుధవారం  స్వగృహం గొల్లమాకన్నపల్లి లో అందజేశారు. వాసుకి కుటుంబానికి  అండగా ఉంటామని, మనోధైర్యం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాపాక విశ్వనాథం, రాపాక వెంకట్రావు, సుక్క భీమారావు, మద్దిల పాపారావు, సింహాద్రి, డిల్లీ రావు, పద్మా, పుష్పలత, మెహిని, జ్యోతి తదితర పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.