Sidebar


Welcome to Vizag Express
వాలీబాల్ పోటీలు ప్రారంభించిన జికె నాయుడు!

15-01-2025 21:49:46

వాలీబాల్ పోటీలు ప్రారంభించిన జికె నాయుడు!

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,జనవరి 15:

 మందస మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ బంజరి కేశుపురం గ్రామంలో బుధవారం వాలీబాల్ పోటీలను టీడీపీ సీనియర్ నాయకుడు ,ప్రముఖ వ్యాపార వేత్త జికె నాయుడు ప్రారంభించారు.
 సంక్రాంతి పండుగ సందర్భంగా  గ్రామస్తులు వాలీబాల్ పోటీలకు ఆయన్ని ఆహ్వానించారు. . జి కె నాయుడు చేతుల మీదగా రిబ్బన్ కట్చేసి ఆటలను ప్రారంభించారు.ఈ టోర్నమెంట్ లో 22 జట్లు తలపడనున్నాయి.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భావన దుర్యోధన, జిల్లా అధికార ప్రతినిధి దాసరి తాతారావు, లబ్బ రుద్రయ్య, ముడుమంచి నవీన్ కుమార్,రెయ్యి రాజు,మోహన్,వంశీ,మడియా ధర్మారావు, బొంగు దామోదర్,మల్లేన జనార్ధన,శివంగి మురళీ,గుజ్జు తులసయ్య మరియు సబ్ ఇన్స్పెక్టర్ కె కృష్ణ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు*...