Sidebar


Welcome to Vizag Express
కాశీబుగ్గలో ప్రజా పిర్యాదులు స్వీకరణ, నేడు రద్దు.

16-01-2025 22:40:04

కాశీబుగ్గలో ప్రజా పిర్యాదులు స్వీకరణ, నేడు  రద్దు.
 

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ , జనవరి 16,


:,ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణంలో నిర్వహిస్తున్న  ప్రజా పిర్యాదులు స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (మీకోసం) ఈరోజు శుక్రవారం జనవరి 17 తేదిన పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.  కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిసర ప్రాంత ప్రజలు గమనించి ప్రజా ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమానికి కాశీబుగ్గ పోలీసు స్టేషన్ కు రావద్దని జిల్లా ఎస్పీ నేడొక ప్రకటనలో తెలిపారు.