Sidebar


Welcome to Vizag Express
ఎమ్మెల్సీ పరామర్శ

16-01-2025 22:41:35

ఎమ్మెల్సీ పరామర్శ

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 16:


 రెండు రోజుల క్రితం మృతి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్  పాలవలస రాజశేఖర్  కుటుంబానికి శాసనమండలి సభ్యులు నర్తు రామారావు గురువారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.