చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా బాధ్యతలు స్వీకరణ:
16-01-2025 22:52:49
చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా బాధ్యతలు స్వీకరణ:
చింతపల్లి,వైజాగ్ ఎక్స్ప్రెస్,జనవరి16,
చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా గురువారం భాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన్ను చింతపల్లి , జీకేవీధి, కొయ్యూరు సీఐలు వినోద్ బాబు ,వరప్రసాద్,రమణ,ఎస్సైలు వెంకటేశ్వర్లు,సూరిబాబు, వీరబాబు, కృష్ణవర్మ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ,వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెట్టుకోని పనిచేస్తానన్నారు.రానున్న రోజుల్లో గంజాయి సాగు, రవాణా వంటివి నిరోధించేందుకు పటిష్ట చర్యలు తీసుకొంటాం అని పిలుపునిచ్చారు .