Sidebar


Welcome to Vizag Express
చీపురుపల్లి మండలము మెట్టపల్లి గ్రామము శివారులో జరుగుతున్న కోడిపందాల శిబిరం పై రైడ్ చేసి ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసారు

17-01-2025 19:08:25

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్ న్యూస్, జనవరి 16: చీపురుపల్లి మండలము మెట్టపల్లి గ్రామము శివారులో జరుగుతున్న కోడిపందాల శిబిరం పై రైడ్ చేసి ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసారు. ఎస్సై ఎల్.దామోదరరావు కథనము మేరకు చీపురుపల్లి మండలము మెట్టపల్లిలో జరుగుతున్న కోడిపందాలు శిబిరం పై దాడి నిర్వహించారు. పందాలు నిర్వహిస్తున్న ఎనిమిదిమంది నుంచి 15280 రూపాయయల నగదు, ఆరు పందెంకొల్లు, సెల్‌ఫోన్‌లు స్వాదీనము చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. యీ మేరకు కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తున్నము అన్నారు.