Sidebar


Welcome to Vizag Express
పాతపట్నం సిడిపిఓపై తప్పుడు ఆరోపణలు సరికాదు

17-01-2025 19:25:02

పాతపట్నం సిడిపిఓపై తప్పుడు ఆరోపణలు సరికాదు

పాతపట్నం, వైజాగ్ ఎక్స్ప్రెస్- జనవరి 17 .

పాతపట్నం సిడిపిఓపై తప్పుడు ఆరోపణలు సరికాదని అంగన్వాడి ప్రాజెక్టు లీడర్స్ బి.శాంతామని డి. లలితమ్మ, జీ.రాణి, జి.గీతమ్మ లు అన్నారు.శుక్రవారం శివశంకర్ కాలనీలో విలేకరులతో ప్రాజెక్ట్ లీడర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వచ్చిన ఆరోపణలు సరికాదని అందులో నిజం లేదన్నారు.మాకు సంప్రదించకుండా సిడిపిఓ, సూపర్వైజర్ల మీద,మా పైన  ఆరోపణలు చేస్తూ అవాస్తవాలు రాయడం సరికాదని అన్నారు.యు. లీలారాణి, కే.సావిత్రి, హెచ్. ఉషారాణి లు పాల్గొన్నారు.