Sidebar


Welcome to Vizag Express
మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా కె.లక్ష్మి నారాయణ

17-01-2025 19:30:36

మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా కె.లక్ష్మి నారాయణ 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 17 :
బాపట్ల మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా పట్టణానికి చెందిన న్యాయవాది క్రోసూరి లక్ష్మి నారాయణ నియమితులయ్యారు.ఈ సందర్బంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తనను మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమించడం పట్ల శాసనసభ్యులు వేగేషన నరేంద్ర వర్మ కు కృతజ్ఞతలు తెలియజేశారు.