గాజువకలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం...
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 24,
గాజువాక తహసీల్దార్ కార్యాలయం నుంచి భారీ ఓటు హక్కు అవగాహన కల్పించే విధంగా ప్రధాన రహదారిపై నినాదాలతో తిరిగారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
చిన్న గంట్యాడ్ నుంచి పాత గాజువాక కూడలి
వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ
ర్యాలీని ఎలెక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి పాల్గొని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మార్వో శ్రీవల్లి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు...