25-01-2025 21:27:31
ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన విస్తరణాధికారి అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25: జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని పెదపూడి మండలం గండ్రేడులో పెదపూడి మండల విస్తరణాధికారి ఎంఎస్ఎన్ రెడ్డి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. శనివారం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన మండల విస్తరణ అధికారి ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని,దీనిని ప్రతి ఓటరు వినియోగించుకోవాలన్నారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41