ఉపాధి హామీ నిధులతో బి.టి రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజిఆర్
ఎల్ఎన్ పేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల విలువ 70 లక్షలు అంచనా వ్యయంతో
పాతపట్నం నియోజకవర్గం ఎల్.యన్.పేట మండలం దబ్బపాడు గ్రామం నుండి అగ్రహారం గ్రామం వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 70,00000 లక్షల రూపాయిల వ్యయంతో బి.టి రోడ్డు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం దబ్బపాడు ఎంపీపీ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు, గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా త్రాగునీరు ప్రధాన సమస్యగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే గోవిందరావుకు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరలో మీ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎల్ ఎన్ పేట మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గున్నారు.