Sidebar


Welcome to Vizag Express
వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన సీఐ గోవిందరావు

25-01-2025 22:42:45

వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన సీఐ గోవిందరావు 
పార్వతీపురం,, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 25:
 పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం రూరల్  పోలీస్ శాఖ  వారి సారథ్యంలో రూరల్ గ్రామాలకు చెందిన యువతకు ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా వాలీబాల్ టోర్నమెంట్ను పార్వతీపురం రూరల్ ఎస్సై   సంతోషి ఆధ్వర్యంలో  నిర్వహించడం  జరిగింది. ఈ వాలీబాల్ టోర్నమెంట్కు ముఖ్యఅతిథిగా పార్వతీపురం రూరల్ సిఐ ఎస్.గోవిందరావు పాల్గొని వాలీబాల్ టోర్నమెంట్లు ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 13 టీంలు పోటీలో పాల్గొన్నా యి . ఈ పోటీలో గెలుపొందిన వారికి  సిఐ చేతుల మీదగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతిపురం రూరల్ ఎస్సై సంతోషి,పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.