విజయనగరం టౌన్, వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 26
విజయనగరం జిల్లా లో దేశ 76వ, గణతంత్ర దినోత్సవ, వేడుకలు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ లో ఘణంగా జరిగాయి
ముందుగా జాతీయ పతకాని (జెండా ), ను, పీటీసీ ప్రిన్సిపాల్ డి, రామచంద్ర రాజు గారు, sp గారు (నాన్ -క్యాడర్ ), ఎగరేవేయడం జరిగింది, ప్రిన్సిపాల్, రామచంద్ర రాజు గారు ముందుగా జాతీయ గీతాని ఆలకించిఅందరు సెల్యూట్ చేశారు,మన దేశ స్వాతంత్ర ఉద్యమం గురించి,మన రాజ్యాంగం గురించి,రాజ్యాంగరూపాకల్పన చరిత్ర,గురించి, స్వాతంత్ర్య సమర యోధులు గురించి చాలా చక్కగా చెప్పారు,రాజ్యాంగం రుపోంధించడానికి రెండు సంవత్సరం, పదోన్మిది రోజులు ఆరు గంటల సమయం పట్టింది అని అన్నారు, ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు dsp కూడ మాట్లాడారు,ఈ కార్యక్రమం లో పీటీసీ లో ఉన్న, ci, లు si, లు, మరియు ఈ కార్యక్రమంనికి సభ అధ్యక్ష, వహించిన మురళి, ఆర్, ఐ గారు కోరాడ శ్రీరామ్ ఆర్, ఐ, శంకర్ ఆర్, ఐ, గారు మురళిదరు ఆర్, ఐ, గారు, పోలీస్ పెరిడ్ కి కామెండ్ గా నాయక్వతం వహించి సంతోస్ ఆర్,యస్, ఐ, పీటీసీ పోలీస్ ద్వారా కవాతు చేయించారు, పెరిడ్ (కవాతు ), అయినా, తరువాత, ప్రిన్సిపాల్, డి, రామచంద్ర రాజు గారు అందరికిట్రేనింగ్ పోలీస్ లకు,హోంగార్డ్ లకు, క్లాస్ ఫోర్, సిబ్బంది కి, ఔట్ సౌర్సింగి సిబ్బంది,పడగల బంగారు రాజు హోంగార్డ్ ప్రతినిధి స్వీట్స్ , పిల్లులకు బిస్కెట్, చాక్లెట్ పంచడం జరిగింది 💐💐💐