Sidebar


Welcome to Vizag Express
గణతంత్ర దినోత్సవ వేడుకలలో చిన్నారుల ప్రతిభ

27-01-2025 09:28:35

గణతంత్ర దినోత్సవ వేడుకలలో చిన్నారుల ప్రతిభ
 పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 26,
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద గంట్యాడ, బిసి రోడ్డు చైతన్య స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ వేగి సూర్య నారాయణ, శ్రీనివాసరావు, సురేష్, కనక వల్లి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో అందరిని అలరించారు. ఎన్.సీ.సీ విద్యారులు చేసిన పేరడీ, విన్యాసాలు ఎంత గానో ఆకట్టుకున్నాయి. కార్య క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.