Sidebar


Welcome to Vizag Express
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శాంతకుమారి!

27-01-2025 09:32:27

ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా శాంతకుమారి!

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 26:

  సోంపేట మేజర్ గ్రామ పంచాయతీలో  పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మల్లా శాంతకుమారి  ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా  జిల్లా స్వప్నిల్ దినకర్ చేతులు మీదుగా ఆదివారం  ప్రశంసా పత్రం అందుకుంది. కలెక్టర్ చేతులు మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ,ఈమెకు అవార్డు పట్ల కార్యాలయ సిబ్బంది ,పట్టణ ప్రజలు అభినందించారు. విధి నిర్వహణలో శాంతకుమారి ని ఆదర్శంగా తీసుకోవాలని కూటమి నాయకులు ,కార్యకర్తలు పేర్కొన్నారు