Sidebar

Welcome to Vizag Express
రాష్ట్ర ఐటి మరియు విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు.

27-01-2025 19:21:58

విజయనగరం టౌన్,
వైజాగ్ ఎక్సప్రెస్ జనవరి 26