డ్కో ఇల్లు లబ్ధిదారులకు కేటాయించాలని ఆందోళన గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 27 కాళ్లరిగేలా తిరుగు తున్నాం.
అధికారులు స్పందించి లబ్ధిదారులకు ఇల్లు కేటాయింపులు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
అధికారుల ముందు భానోజీతోట టిడ్కో గృహ లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకుల నుంచి ఈఎంఐ లు కట్టాలని ఒత్తిడి ఒత్తిడి ఎక్కువ అవడంతో పలు ఇక్కట్లు పడుతున్నామని తెలిపారు.
ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం.
అధికారులు స్పందించితక్షణమే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయింపులు చేసి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కన్నీటి పర్యంతమవుతూ జీవీఎంసీ అధికారులకు తమ గౌడ్ తెలియజేసి అనంతరం ఆందోళన చేశారు. జీవీఎంసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. భానోజీ తోట ఇతర కాలనీలా మహిళలు పాల్గొన్నారు.