దువ్వాడ ట్రాఫిక్ హెచ్ సి విధులకు వెళ్తూ మృతి
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి27,
దువ్వాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం రవి. విధులకు వెళుతుండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి చెందారు