Sidebar


Welcome to Vizag Express
ఉపేంద్రకు ఉత్తమ గ్రామ రెవెన్యూ అధికారి అవార్డు

27-01-2025 20:08:01

ఉపేంద్రకు ఉత్తమ గ్రామ రెవెన్యూ అధికారి అవార్డు


అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27 : గ్రామ రెవెన్యూ అధికారిగా ఎన్నో ఏళ్లుగా ఉత్తమ సేవలందిస్తున్న విఆర్ఓ ఉపేంద్ర ఉత్తమ గ్రామ రెవెన్యూ అధికారిగా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఆదివారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ రెవెన్యూ అధికారి అవార్డు ఉపేంద్రకు అందజేశారు.ఈ సందర్భంగా ఉపేంద్రకు పలువురు రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు,పలు పార్టీల నేతలు అభినందించారు .