Sidebar


Welcome to Vizag Express
మంత్రినారా లోకేష్ బాబు కార్యక్రమానికి ర్యాలీ గా వెళ్లిన పెద గంట్యాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు

27-01-2025 20:12:47

*మంత్రినారా లోకేష్ బాబు 
 కార్యక్రమానికి ర్యాలీ గా వెళ్లిన పెద గంట్యాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు
 పెదగంట్యాడ - వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 27,
ఈ రోజు వ్యక్తిగత పని మీద విశాఖ నగరానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, విద్యా, ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు  కలిసి మొన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో ముఖ్య భూమిక పోషించినందుకు కృతజ్ఞతలు తెలియ చేసి ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి నిర్వాసితులకు కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించేందుకు పెద గంట్యాడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద గంట్యాడ సెంటరు నుండి ర్యాలీ గా బయలుదేరి వెళ్లాయి
 75వ వార్డు కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి   జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమములో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, 75వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు, దొమ్మేటి పెరుమాళ్ , ఇతర నాయకులు ములకలపల్లి పెంటయ్య, టేకేటి అప్పారావు, నoబారు సింహాద్రి, మొల్లి సన్నీ, మొల్లి అప్పారావు,మొల్లి సోము నాయుడు,మొల్లి అప్పల నాయుడు, పులి శ్రీరామ రెడ్డి, టేకేటి పెంటయ్య,, నీలాపు అప్పల రెడ్డి, పెద పూడి అప్పల స్వామి, బొంగు రాజు మొల్లి రమణ, ఏళ్లాజీ రావు, పులి పెరుమాళ్ రెడ్డి, రాజు భాయ్, ఉరుకుటి అప్పల రాజు,ముద్దుర్తి శ్రీరామ మూర్తి,దొమ్మేటి సోము నాయుడు,దొమ్మేటి నాగ రాజు,j a స్వామి,నామాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు