Sidebar


Welcome to Vizag Express
వెంకటేశ్వర స్వామికి మంత్రి లోకేష్ విశేష పూజలు

27-01-2025 20:26:58

వెంకటేశ్వర స్వామికి మంత్రి లోకేష్ విశేష పూజలు గాజువాక-    వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 27,              గాజువాక యాదవ్ జగరాజుపేట లోని గ్రీన్ సిటీలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి లోకేష్ సోమవారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గాజువాక టిడిపి నాయకులు కార్యకర్తలు కార్యకర్తలను అభినందించారు. విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. గాజువాక టిడిపి నాయకులు కూటమి నాయకులు. అనుబంధ సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.