Sidebar


Welcome to Vizag Express
సూర్య నమస్కారాలే ఆరోగ్యం.

27-01-2025 20:43:06

సూర్య నమస్కారాలే ఆరోగ్యం.

హిర మండలం,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27:

సూర్య నమస్కారాలు తోనే  ఆరోగ్యం గా జీవించగలమని ఎంపీడీఓ ఆర్ కాళీ ప్రసాద్ రావు అన్నారు..  జిల్లా అధికారులఆదేశాలు మేరకు మండలం లోని 13 సచివాలయల్లో ను, ఎంపీడీఓ కార్యాలయం అవార్ణ ములో  సూర్య నమస్కారములు  సచివాలయసిబ్బంది, పంచాయతీ సెక్రటరీ లు, ఎంపీడీఓ కార్యాలయసిబ్బందిసోమవారం ఉదయం సూర్య నమస్కారం ములు చేశారు, ఈసందర్బంగా  యోగ, ఆసనాలు వ్యాయామం నిర్వహించారు, ఈసందర్బంగా ఎంపీడీఓ కాళీ ప్రసాద్ మాట్లాడు చూ  ప్రతీ ఉదయం సూర్యడు ఉదయించిన వేళ సూర్య నమస్కారం ములు యోగ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం గా నిండు నూరేళ్లు జీవించవచ్చని ప్రజలంతా ఈ విషయం పాటించాలని కోరారు,, ఈకార్యక్రమంలో మండలస్థాయి అధికారులు,హిర మండలం పంచాయతీ ఈఓ తంపహరికృష్ణ, ఎంపీడీఓ కార్యాలయఎ ఓ శ్రీనివాస్ రావు, ఈఓ పి ఆర్ డి గోవిందా రావు , తదితరులు పాల్గొన్నారు...