Sidebar


Welcome to Vizag Express
రణస్థలం సచివాలయం సిబ్బంది సూర్య నమస్కారాలు

27-01-2025 20:47:32

రణస్థలం సచివాలయం సిబ్బంది సూర్య నమస్కారాలు 

 రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 27

 రణస్థలం మండలం పరిధిలోని పైడి భీమవరంలో సచివాలయం సిబ్బంది సూర్య నమస్కారాలు చేశారు జిల్లా కలెక్టర్ స్వప్నకల్ దినకర్ సోమవారం రణస్థలం మండలంలో అన్ని సచివాలయం సూర్య నమస్కార కార్యక్రమం చేపట్టినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం ఈశ్వరరావు తెలిపారు ప్రతిరోజు కొంత సమయం సూర్య నమస్కారాల  కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు