27-01-2025 21:00:02
పలిశెట్టి రామారావుకు ఉత్తమ పురస్కారం ప్రదానం గాజువాక,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 27: ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం హాట్ లైన్ లో ఎ.ఎల్.ఎం గా పనిచేస్తున్న పలిశెట్టి రామారావుకు విశాఖపట్నం విభాగం చీఫ్ ఇంజనీర్ బి.శ్యామ్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి.ప్రభాకరరావు, ఎస్.శివరామకృష్ణ,వేణునాగుబాబు ఆదివారం ఆ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ సందర్బంగా యోగ్యతా పత్రాన్ని అందజేశారు.గ్రహీత 32 ఏళ్ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ విధి నిర్వహణలో సెహభాష్ అనిపించుకున్నారు.ఈ సందర్భంగా రామారావును తోటి ఉద్యోగులు,మిత్ర బృందం ప్రశంసలతో ముంచెత్తారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41